సూడాన్ సైన్యం, పారామిలిటరీ ఫోర్స్ మధ్య భీకరపోరు జరిగింది. ఈ క్రమంలో 13 మంది చిన్నారులు సహా 64 మంది మృతి చెందారు. కాగా 2023 ఏప్రిల్లో సైన్యం, ప్రత్యర్థి పరామిలటరీ బలగం ‘రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్’ మధ్య అధికార పోరు మొదలై దేశవ్యాప్తంగా యుద్ధంగా మారింది. అప్పటి నుంచి సూడాన్ తీవ్ర అశాంతిలోకి వెళ్లింది.