ఏపీ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సంసాని శ్రీనివాసరావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలో జరిగిన ఈ ఎన్నిక ప్రక్రియలో ఏపీ ఐకాస అమరావతి నేతలు ఫణిపేర్రాజు, మల్లేశ్వరరావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఐకాస ఛైర్మన్ వెంకటేశ్వర్లు, కిశోర్, వి.అర్లయ్య తదితరులు శ్రీనివాసరావును సత్కరించి అభినందనలు తెలిపారు.