ELR: ఆగిరిపల్లి మండలంలో ఉపాధ్యాయులను బెదిరించిన ఫేక్ అధికారుల ఫోన్ కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఈవో వెంకట లక్ష్మమ్మ ఆదేశించారు. ఎంఈవో హేబేలు మాట్లాడుతూ.. సూరవరం జడ్పీ హై స్కూల్స్ హెచ్ఎంలకు మధ్యాహ్నం భోజన పథకంలో అవకతవకలు జరిగాయని బెదిరిస్తూ అధికారుల పేరుతో ఫేక్ ఫోన్ కాల్స్ వచ్చినట్లు చెప్పారు. డీఈవో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు.