విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు సోమవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ.17, టమాటా రూ.8, బంగాళాదుంప రూ.10, వంకాయ రూ.24, మిర్చి రూ.36, కాకరకాయ రూ.24, మునగకాడలు రూ.40, క్యారెట్ రూ.26, దొండ రూ.32, బెండకాయ రూ.24, బీరకాయ రూ.34, కాలి ఫ్లవర్ రూ.14, పెన్సిల్ బీన్స్ రూ.44, బరబాటి రూ.26, నిమ్మకాయలు రూ.110గా ఉన్నాయి.
Tags :