TG: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీవాసవి మహాశక్తి మహోత్సవం నిర్వహించారు. ఈ సామూహిక పారాయణంలో దాదాపు 30 వేల మంది వైశ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఏపీ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఘనతను రికార్డు చేసేందుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు హాజరయ్యారు.