AP: భగవద్గీతపై బీఆర్ నాయుడు అహంకారంతో మాట్లాడారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తిరుపతి ప్రతిష్టని చంద్రబాబు మంటగలిపారని.. బీఆర్ నాయుడు అసభ్య వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనను ఎందుకు టీటీడీ ఛైర్మన్గా కొనసాగిస్తున్నారంటూ ప్రశ్నించారు. మహిళలను మోసం చేసే దుర్మార్గుడిని ఛైర్మన్గా ఎందుకు నియమించారంటూ మండిపడ్డారు.