JN: లింగాల ఘనపురం మండలంలోని గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా MLA కడియం శ్రీహరి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో తాగునీరు, CC రోడ్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.