SRD: విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్న బీరంగూడ రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని SFI జిల్లా ఉపాధ్యక్షుడు టీ అర్జున్ డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాక ముందుకే బుక్స్లు, ట్రాన్స్పోర్ట్, ఇతర ఆక్టివిటీస్ పేరుతో డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.