MNCL: తాండూర్ మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన జాడి ముండయ్య(80) అనే రిటైర్డ్ సింగరేణి కార్మికుడు తన ఇంట్లోని బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. తాండూరు పోలీసుల వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం పక్షవాతం రావడంతో సొంత పనులు చేసుకోలేక మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.