WNP: గుంటూరులో జరిగిన రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంలో వనపర్తికి చెందిన పోల్కంపల్లి సుజాత అవార్డు అందుకున్నారు. మిద్దె తోటల పెంపకంలో ఆమె కనబరిచిన ప్రతిభకు గానూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా పలువురు సేంద్రియ రైతులు సుజాతను అభినందించారు.