TG: రంగారెడ్డి జిల్లా పెంజర్ల శివారులో లారీ దగ్ధం అయింది. బాణసంచా లోడుతో వెళ్తుండగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు. కాగా, భారీగా మంటలు ఎగిసిపడి అప్పటికే పూర్తిగా లారీ కాలిపోయింది.
Tags :