AP: ఇవాళ స్టీల్ ప్లాంట్కే కాదు.. స్టీల్ సిటీకి పునాది వేశామని CM చంద్రబాబు తెలిపారు. ‘దేశంలో పెట్టుబడులకు ఉత్తమమైన ప్రదేశం ఏపీ. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. టూరిజం నుంచి డేటా సెంటర్ల వరకు అన్ని రంగాల్లో ముందజలో ఉన్నాం. ఏపీలో ఉన్న వనరులు ఎక్కడా లేవు. రాష్ట్రంలో సంపద సృష్టించండి. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి అని వ్యాపారవేత్తలకు పిలుపునిస్తున్నాను’ అని అన్నారు.