W.G: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా తణుకు పట్టణంలోని కొమ్మాయి చెరువుగట్టు వద్ద ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని మనస్పూర్తిగా ఆశించారు.