ప్రకాశం: రాష్ట్రంలో 20 నెలల్లో భారీ అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. సీఎం నారా చంద్రబాబు హామీలు అమలు చేస్తున్నారని చెప్పారు. 6.28 లక్షల ఉద్యోగాలు, రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగాల లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, ఉపయోగపడుతున్నాయని చెప్పారు.