CTR: పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న రాజన్ (108) ఇవాళ ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. నిస్వార్థ స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు పొందారు.