BDK: కొత్తగూడెం కార్పొరేషన్ 15వ డివిజన్ జామియా మసీదులో నిర్వాహకులు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఆకునూరి కనకరాజు, కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ పాల్గొని మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు 30 రోజులు కఠిన ఉపవాస దీక్షలో నియమ నిష్ఠలతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.