ASR: అరకు నియోజకవర్గంలో పార్టీ పరంగా చేస్తున్న కార్యక్రమాలను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వివరించారు. గురువారం అరకు ఎమ్మెల్యే తాడేపల్లిగూడెంలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి గురించి తెలియజేశారు. మాజీ సీఎంకు ఎమ్మెల్యే ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.