TG: రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉగాది శుభాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రం పునర్వైభవాన్ని సంతరించుకుని, ప్రగతి పథంలో పయనించాలని తెలిపారు. రైతు నామ సంవత్సరంగా ఉగాది ప్రత్యేకతను సంతరించుకోనుందని పేర్కొన్నారు.