శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలందరికీ HIT TV తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో షడ్రుచుల సమ్మేళనంలా ఆనందాన్ని, ఆయురారోగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటా కొత్త వెలుగులు నింపి, అందరి జీవితాల్లో ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.