AP: ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. యువకుడు, రాజకీయ నేపథ్యం ఉందని అవకాశం ఇస్తే.. ఇలా పార్టీలకు వెళ్లి డ్రగ్స్ తీసుకోవడం ఏంటంటూ ఫైరయ్యారు. ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. క్రమశిక్షణ పాటించకపోతే ఎంతవాళ్లైనా ఉపేక్షించేది లేదన్నారు.