KRNL: ఇండస్ట్రీ డెవలప్మెంట్ పాలసీ కింద 45 శాతం సబ్సిడీతో అందిస్తున్న TATA V-50 వాహనాన్ని ఇవాళ ఎమ్మెల్యే బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నాగరాజుకు అందజేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. SC/ST వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇలాంటి పథకాలను వినియోగించుకోవాలని యువతకు సూచించారు.