HYD: మెహదీపట్నం స్కైవాక్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రూ.32.97 కోట్లతో ఈ నిర్మాణపు ప్రారంభించినట్లు తెలిపిన అధికారులు, ప్రస్తుతం లాస్ట్ వరకు కొనసాగుతున్నట్లు వివరించారు. అత్యంత రద్దీగా ఉండే మెహిదీపట్నం బస్టాండ్ వద్ద స్కైవాక్ నిర్మిస్తుండగా, పరిసర ప్రాంతాల్లో గ్రౌండ్ వర్క్, బస్సుల స్టాపింగ్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు ఇంజనీర్లు తెలిపారు.