ఏపీ ఐసెట్-2026 దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు త్వరగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రవేశ పరీక్షతో ఫుల్ టైం MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. MBAలో చేరాలనుకునే వారు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.