ATP: గుత్తిలోని కోటవీధిలో చెట్టుకు విద్యుత్ లైట్లును మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. వర్షాకాలంలో ప్రమాదవశాత్తు చెట్టుకు విద్యుత్ లైట్ ద్వారా విద్యుత్ సరఫరా వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెట్టుకున్న విద్యుత్ లైట్‌ను తొలగించాలన్నారు.