VZM: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (TASL) సోమవారం గజపతినగరంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 111 మంది మహిళలు, 121 మంది పురుషులు హాజరయ్యారు. ఈ మేళాలో ఎంపికైన వారికి ఈనెల 31వ తేదీలోగా మంత్రి సమక్షంలో నియామకపత్రాలు అందివ్వడం జరుగుతుందని TASL సంస్థ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ గోపీ తెలిపారు.