KNR: రాజీవ్ రహదారిలోని గుండ్లపల్లి స్టేజి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమ్మురాజు (26) అక్కడికక్కడే మృతి చెందాడు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న టాటా పంచ్ కారు బైక్ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మండే శ్రీకాంత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.