Minister Srinivas Goud will be sued in the High Court
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు
ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పణ
కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు
తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు వనమాకు రూ.5 లక్షల జరిమానా
కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావ్‌ను ప్రకటించిన హైకోర్టు
2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన వనమా వెంకటేశ్వరరావు
ఎన్నిక సమయంలో ఇచ్చిన అఫిడవిట్ ఫేక్, వనమాపై అనర్హత వేటు
2018 డిసెంబర్లో విజయం, ఆ రోజు నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావ్
4,139 ఓట్ల తేడాతో జలగం వెంకట్రావ్‌పై వనమా విజయం
ఆస్తుల వివరాలు, క్రిమినల్ కేసులు వివరాలు తప్పుగా నమోదు
హైకోర్టును ఆశ్రయించిన జలగం వెంకట్రావ్
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వనమా వెంకటేశ్వర రావు
వైఎస్ హయాంలో మంత్రిగా విధులు
జలగం వెంకట్రావ్‌కు అనుకూలంగా తీర్పు