HNK: KU పరీక్షల డిగ్రీ II, IV, VI సెమిస్టర్ల (రెగ్యులర్, బ్యాక్లాగ్) పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైనట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్లో జరిగే పరీక్షలకు ఫీజు చెల్లింపు చివరి తేదీ ఏప్రిల్ 4గా నిర్ణయించారు. రూ.50 లేట్ ఫీజుతో ఏప్రిల్ 9 వరకు అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ సమర్పణకు ఏప్రిల్ 6 వరకు గడువు, లేట్ ఫీజుతో ఏప్రిల్ 10 వరకు అవకాశం ఇచ్చారు.