ICC Releases Poster for ODI World Cup 2023 in India
ODI World Cup: వన్డే వరల్డ్ కప్- 2023 (ODI World Cup) పోస్టర్‌ను (poster) ఐసీసీ విడుదల చేసింది. ట్రోపితో పాటు 10 జట్ల కెప్టెన్లు ఆ పిక్‌లో ఉన్నారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. 10 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం మూడు మ్యాచ్‌లు ఉంటాయి. రెండు పాకిస్థాన్‌తో ఉండగా.. ఒకటి న్యూజిలాండ్‌తో ఉండనుంది.