KNR: ఆర్టీసీ KNR రీజియన్లోని టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిషిప్కు FEB 24, 2026 వరకు వెబ్సైట్లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా FEB 17న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు కరీంనగర్ ఆర్టీసీ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లుతో హాజరు కావాలన్నారు.