GNTR: అధిక స్థాయి కాలేయ వ్యాధులు, కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాణాలను రక్షించే చికిత్సని గుంటూరులో యశోదా హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డా. పార్థసారథి వివరించారు. జన్యుపరమైన లివర్ వ్యాధులు, క్రానిక్ హెపటైటిస్ వల్ల వచ్చే సమస్యల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుందని తెలిపారు.