NDL: బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న బీసీ ఇందిరమ్మకు స్థానిక టీడీపీ నాయకులకు పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామ జాతరలో బీసీ ఇందిరమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.