SRH ఓనర్ కావ్యా మారన్ హండ్రెడ్ లీగ్-2026 వేలంలో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా అయిన కావ్యా.. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను రూ.2.34 కోట్లకు కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది. గతంలో టీమిండియా ఆటగాళ్ల పట్ల అతడు ప్రదర్శించిన అతి ప్రవర్తనను గుర్తుచేస్తూ, కావ్యాను SMలో ట్రోల్ చేస్తున్నారు.