WNP: కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే కడవరకు పని పనిచేయాలని, పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తిలో నిర్వహించిన మండల, పట్టణ కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, DCC అధ్యక్షుడు శివసేనరెడ్డితో కలిసి పాల్గొన్నారు.