ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఐసీసీ T20 WC 2026 టోర్నీకి సంబంధించి తన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా నుండి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లను ఎంపిక చేశాడు. జట్టు: సంజూ శాంసన్(IND), ఫర్హాన్(PAK), ఇషాన్ కిషన్(IND), జాకబ్ బెథెల్(ENG), పాండ్యా(IND), జేసన్ హోల్డర్(WI), విల్ జాక్స్(ENG), దూబే(IND), ఆదిల్ రషీద్(ENG), లుంగి ఎంగిడి(WI), బుమ్రా(IND)