AP: స్వామీజీలపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని రాష్ట్ర సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, ఎవరు తప్పు చేసినా ఖండిస్తామని చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డిలా తకుకు ఆస్తులపై కోరికలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.