TG: గ్యాస్ కొరత ఉందో లేదో పరిశీలిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో 86 శాతం డొమెస్టిక్.. 14 శాతం కమర్షియల్ గ్యాస్‌ను వినియోగించారని తెలిపారు. ప్రస్తుతానికైతే గృహ వినియోగ గ్యాస్‌కి ఎలాంటి ఇబ్బంది లేదని.. వాణిజ్య గ్యాస్ కొరత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. అసలు రియాలిటీపై రేపు ఆయిల్ కంపెనీలతో సమీక్ష నిర్వహిస్తామన్నారు.