ప్రకాశం: కొండపి పోలీస్ స్టేషన్ను కందుకూరు డీఎస్పీ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న పలు రిజిస్టర్లు, కేసుల పురోగతి, సీసీటీఎన్ఎస్ నమోదు, ఫిర్యాదుల స్వీకరణ విధానం తదితర అంశాలను డీఎస్పీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.