VZM: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని VB-GRAM-G గా పేరు మార్చడాన్ని నిరసిస్తూ… MGNREGA పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ‘నరేగా బచావో సంగ్రామ్’ పేరుతో జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఆందోళన సాగించనున్నట్టు తెలిపారు.