SDPT: హుస్నాబాద్ జిల్లెలగడ్డ వద్ద నిర్మించనున్న అర్బన్ ఫారెస్ట్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్బన్ ఫారెస్ట్ పార్క్‌కు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎల్లమ్మ చెరువు, మహాసముద్రం గండి, రాయికల్ వాటర్ ఫాల్స్‌తో పాటు అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.