VSP: GVL సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, ప్రముఖ సినీ నటుడు సురేష్ గోపి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. అలాగే ఐక్యత, సౌహార్దాన్ని పెంపొందించే పండుగగా కొనియాడారు.