TG: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. రూ.3 వేల కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. మియాపూర్ మక్తా మహబూబ్‌పేటలో ఆక్రమణలను తొలగించింది. సర్వే నంబర్ 44లో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని రక్షించింది.
Tags :