AP: జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారని విమర్శించారు. అమరావతిపై మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు బుద్ధి చెప్పినా రాజధానిపై విషం చిమ్మటం మానట్లేదని చంద్రబాబు ఫైర్ అయ్యారు.