KDP: గండికోట గ్రాండ్ కెనాన్ వైభవాన్ని ప్రపంచ స్థాయిలో ఆకర్షించేలా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించడం జరిగింద భూపేష్ రెడ్డి తెలియజేసారు. అంతేకాకుండా సాంస్కృతిక, గ్రామీణ క్రీడలు, సాహస క్రీడలు, గండికోట పెన్నా నదీ లోయలో బోటింగ్, హెలికాప్టర్ రైడ్, సదుపాయాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.