బీహార్‌లో భారీ స్కాం బయటపడింది. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో మహిళలను గర్భవతులను చేస్తే రూ.10L.. ఫెయిలైతే రూ.5L ఇస్తామని సైబర్ నేరగాళ్లు పలువురిని మోసం చేశారు. అందమైన ఆడవాళ్ల ఫొటోలు చూపించి రిజిస్ట్రేషన్‌కు రూ.799, సెక్యూరిటీ డిపాజిట్ కింద 25 వేలు, ఇలా పలు కారణాలతో 100 మంది నుంచి రూ.50 లక్షల వరకు కాజేశారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదైంది.