TG: తెలంగాణ హైకోర్టులో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్ ధరల పెంపుపై హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారిస్తామని హైకోర్టు తెలిపింది. కాగా ఈ మూవీకి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై GSTతో కలిపి అదనంగా రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 వరకు వసూలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన విషయ తెలిసిందే.