KNRL: పెద్దకడబూరు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు MLA బాలనాగిరెడ్డి, మండల కన్వీనర్లు రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ నాయకులు, మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిందని అన్నారు. ఇది అణగారిన వర్గాలకు అండగా ఉండి, వారు క్షేమం కోసం పనిచేస్తుందన్నారు.