PDPL: ఈ నెల 5న బీఆర్ఎస్ నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో సిరి పంక్షన్ హాల్లో ఈ సమావేశం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించన్నారు.