PPM: గ్రామంలో ఏ సమస్య వచ్చినా తెలియజేసిన వెంటనే పరిష్కారం చూపిస్తానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హామీ ఇచ్చారు. శుక్రవారం సీతానగరం మండలం కోటసీతారాంపురం గ్రామంలో పర్యటించిన ఆయనకు ప్రజలు ఇళ్ల స్థలాలు, బ్యాంకు రుణాలు తదితర అంశాలపై వినతులు గ్రామస్తులు అందజేశారు. తక్షణమే స్పందించిన సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారించారు.