VSP: స్టీల్ ప్లాంట్ సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మోదీ ప్రభుత్వం నిలిపివేయాలని జిల్లా కార్మిక-ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఎంవిపి గాంధీ విగ్రహం వద్ద రిలే నిరసన దీక్షలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.